Saturday, April 22, 2023

పోసాని కృష్ణమురళి గారి గురించి - కిషోర్ వెన్నెలకంటి

 పోసాని గారు ఎంత పెద్ద రైటర్ అనే విషయం అందరికి తెలిసిందే అయనకి కథ బాగా నచ్చి తప్పకుండా ఈ సినిమా హిట్ సినిమా అని ఒక రోజు ఒక్క షాట్ వుంటే., షాట్ సీన్ కాదు... ఒక్క షాట్ కోసం లొకేషన్ కి వచ్చి సాయంత్రం వరకు ఎదురు చూసి ఆ షాట్ లో కనిపించి వెళ్లారు., 

మన మెగా బ్రదర్ నాగబాబు గారు ఎంత బిజీగా వున్నారో తెలిసిందే అయన కూడా ఎప్పుడు డేట్స్ అడిగినా పోస్ట్ పోన్ చెయ్యకుండా హెల్ప్ చేశారు అసలు వీళ్ళ కాంబినేషన్స్ సెట్ చెయ్యటం చాల కష్టం అన్నారు కాని మరి నాకెందుకో కష్టం అవ్వలేదు నాకోసమే డేట్స్ రెడి చేసి పెట్టినట్టు నేను ఎప్పుడు చేద్దాం అని షెడ్యూల్ వేసుకున్నా సహకరించారు., సరదాగా సాగిపోయింది షూట్ అంతా., ఇప్పటికి మెస్సేజ్ చేస్తుంటారు తమ్ముడు ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నావ్ అని., దేవుడి దయవల్ల ఆ సమయం కూడా త్వరలోనే రావాలి ఇప్పటికి కన్నడ,హిందీ రైట్స్ మంచి బిజినెస్ ప్రపోసల్స్ వున్నాయి ఒటిటి రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నాం., సెన్సార్ పనులు కూడా అయ్యాయి.

నిర్మాత జానకిరామరావు పామరాజు గారు పెద్దఎత్తున ప్లాన్ చేస్తున్నారు., చాల పాజిటివ్ టాక్ నడుస్తుంది ఇండస్ట్రిలో కూడా ప్రస్తుతానికి సంతోషంగా వుంది.

రిపోర్టర్: టేక్నిషన్స్ గురించి చెప్పండి సర్..

కిశోర్ గారు: ఈ నిజం సినిమాకి 

సంగీతంః C. కృష్ణ

డీఓపీః G v ప్రసాద్

ఎడిట‌ర్ః జేపీ

అసోసియేట్ ఎడిటర్: రత్నం యం రాజు 

లిరిక్స్ః సురేష్ గంగుల

మాటలుః వి.వి కమల్

డాన్స్ః చంద్రకిరణ్, భాను

కోడైరెక్టర్ః  శ్రీనివాస రాయి

పోస్టర్ డిజైనర్ః శ్రీకాంత్ యర్రం శెట్టి

పీఆర్వోః రమేష్ చందు

వీఎఫెక్ట్స్ః చందు ఆది

స‌మ‌ర్పణ రామ్స్ క‌ట్

నిర్మాతః జానకిరామారావు పామరాజు

కథ కధనం మరియు  డైరెక్షన్ నేనే ( కిషోర్ వెన్నెలకంటి )


No comments:

Post a Comment